వేగంగా 10వేలు

విండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో 81 పరుగులు చేసి అత్యంత వేగంగా అంతర్జాతీయ వన్డేల్లో పదివేల పరుగుల శిఖరాన్ని అధిరోహించిన క్రీడాకారుడిగా విరాట్ కోహ్లీ మరో చరిత్ర సృష్టించాడు. తన ఆరాధ్యదైవం సచిన్‌ 266 వన్డేల్లో ఈ ఘనత సాధించగా కోహ్లీ కేవలం 213 మాత్రమే తీసుకోవడం విశేషం.

పదివేల పరుగుల వీరులు
* విరాట్‌ కోహ్లీ (213 వన్డేలు- భారత్‌)
* సచిన్‌ తెందుల్కర్‌ (266- భారత్‌)
* సౌరవ్‌ గంగూలీ (272- భారత్‌)
* రికీ పాంటింగ్‌ (272- ఆస్ట్రేలియా)
* జాక్వెస్‌ కలిస్‌ (286- దక్షిణాఫ్రికా)
* ఎంఎస్‌ ధోనీ (320- భారత్‌)
* బ్రియన్‌ లారా (287- వెస్టిండీస్‌)
* రాహుల్‌ ద్రవిడ్‌ (309- భారత్‌)

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com