గూగుల్‌ను ఒక ఊపు ఊపిన ఉద్యోగులు

మహిళా ఉద్యోగులపై లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడిన ఉన్నతాధికారులపై గూగుల్‌ చూసీచూడనట్లుందని ఆరోపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థ ఇంజినీర్లు, ఇతర సిబ్బంది విధులను బహిష్కరించారు. భారత్‌, టోక్యో, సింగపూర్‌, లండన్‌, జురిక్‌, స్విట్జర్లాండ్‌, అమెరికా, డబ్లిన్‌, కార్యాలయాల నుంచి సిబ్బంది పెద్ద ఎత్తున వాకౌట్‌ చేశారు. ఈ పరిణామాలు సాంకేతిక దిగ్గజం ‘గూగుల్‌’ను ఒక్క ఊపు ఊపాయి. ‘గూగుల్‌’ లో లైంగికపరమైన దుష్ప్రవర్తన ఆరోపణల విషయంలో చేపట్టాల్సిన చర్యలకు మార్పుచేర్పులు అవసరమని ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com