అజారుద్దీన్ ఏంటి? గంట కొట్టడం ఏంటి?

ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ఆదివారం వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి టీ20 క్రికెట్ మ్యాచ్‌కు ముందు భార‌త మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజహ‌రుద్దిన్ గంట మోగించారు.

ఈ ఘ‌ట‌న ప‌ట్ల మ‌రో మాజీ ప్లేయ‌ర్ గౌతం గంభీర్ సీరియ‌స్ అయ్యారు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఓ క్రికెట‌ర్‌ను ఇలాంటి వేడుక‌కు ఎలా ఆహ్వానిస్తార‌ని గంభీర్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు.

అజ‌ర్‌కు గంట కొట్టే అవ‌కాశం ఇవ్వ‌డం ప‌ట్ల బీసీసీఐ, సీఓఏ, బెంగాల్ క్రికెట్ సంఘం తీరును గంభీర్ త‌ప్పుప‌ట్టారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com