ఎఫ్2

విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి తరహాలో వినోదాత్మకంగా సాగే ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌) చిత్రషూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌. దీపావళి కానుకగా.. విడుదల చేసిన ఈ పస్ట్‌లుక్‌లో వెంకీ, వరుణ్‌, తమన్నా, మెహ్రీన్‌ హుషారుగా ఉన్నారు. ఫుల్‌జోష్‌లో ఉన్న ఈ జోడీలు సంక్రాంతికి సరదాలను పంచడానికి రెడీ అవుతున్నారు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌సంగీతాన్ని అందిస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com