“కార్తీకమాసం పూజ విశిష్టత తేదీలు ముఖ్య తిధులు :”

“కార్తీకమాసం పూజ విశిష్టత తేదీలు ముఖ్య తిధులు :”

“విళంబి నామ సంవత్సరం కార్తీకమాసం ఆధ్యాత్మిక సమాచారం:-”

“8-11-2018 పాడ్యమి, గురువారం నుండి ది.7-12-2018 అమావాస్య, శుక్రవారం వరకు.”

“ది 8/11/2018 గురువారం, ఆకాశదీపం ప్రారంభం”

“ది. 9/11/2018 శుక్రవారం, భగినీ హస్తభోజనం”

“ది.11/11/2018 ఆదివారం,నాగులచవితి”

“ది, 12/11/2018 మొదటి సోమవారం,నాగపంచమి”

“ది, 19/11/2018 రెండవసోమవారం, ఏకాదశి.”

“ది, 20/11/2018 మంగళవారం, చిలుకు ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి”

“ది, 22/11/2018 గురువారం, సాయంత్రం జ్వాలా తోరణం”

“ది, 23/11/2018 శుక్రవారం, కార్తీక పౌర్ణమి”

“ది. 26/11/2018 మూడవసోమవారం, ఆరుద్ర నక్షత్రం, మరియు సంకటహరచతుర్ది, బాతృ తృతీయ”

“ది, 3/12/2018 నాల్గవ సోమవారం”

“ది, 5/12/2018, బుధ వారం – మాసశివరాత్రి”

“ది, 7/12/2018. శుక్రవారం అమావాస్య దీపాలంకరణ”

“ది 8/12/2018 శనివారం పాడ్యమి స్నానాలు. పోలి స్వర్గం”

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com