బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె కొత్త ఏడాది మొదటిరోజునే తన అభిమానులకు షాకిచ్చారు. తరచూ సోషల్మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే దీపిక.. ఉన్నట్టుండి తన ట్విటర్, ఇన్స్టా ఖాతాల్లో ఉన్న కొన్ని వందల పోస్టుల్ని ఒకేసారి డిలీట్ చేసేశారు. అయితే, దీనికి గల కారణం ఇంకా తెలియరాలేదు. దీంతో అభిమానులు.. దీపికాకు ఏమైంది? పోస్టులు ఎందుకు డిలీట్ చేసింది? అంటూ ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లు పెడుతున్నారు.
దీపికా…డిలీట్…డైలెమా…
Related tags :