ఏడు కోట్ల హవాలా డబ్బులు స్వాధీనం

తెలంగాణ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అక్రమ నగదు తరలింపుపై పోలీసు శాఖ దృష్టి సారించింది. దీనిలో భాగంగానే పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం పోలీసులు హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మూడు ప్రాంతాల్లో కలిపి రూ.7,71,25,150 నగదును స్వాధీనం చేసుకున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com