అవకాడోలతో మెదడుకు చురుకుదనం

మెదడు చురుగ్గా ఉండాలన్నా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలన్నా పోషకాహారం తప్పనిసరి. విటమిన్ బి-12, విటమిన్ డి తక్కువగా తీసుకుంటే మానసిక కుంగుబాటు, శరీరంలో ఐరన్ తగ్గిపోయి అటెన్షన్ డెఫిషిట్ హైపరాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్డీ) వచ్చే ముప్పు ఉంది. ఏమేం తినాలో చూద్దాం…
*అవకాడో
మెదడుకు రక్త ప్రసరణను పెంచతుంది. అవకాడో తింటే మెదడు చురుగ్గా ఉండడమే కాకుండా, తార్కిక ఆలోచన కూడా పెరుగుతుంది.
*వాల్నట్
ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదం, వాల్నట్స్, *జీడిపప్పు, పిస్తాపప్పు తింటే మెదడు ఉత్సాహంగా పనిచేస్తుంది.
*బ్రకోలి
దీనిలో విటమిన్ కె ఎక్కువగా ఉంటుంది. ఆలోచనా శక్తి పెంచుతుంది. కొలైన్ అనే అత్యవసర పోషకం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
*సాల్మన్ చేపలు
వీటిలో ఒమోగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి..
*డార్క్ చాక్లెట్లు
వీటిలోని ఫ్లావనాడ్స్ మెదడును ఉత్సాహపరుస్తాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com