Editorials

స్వాతంత్ర్య సమరయోధుడు మృతి

Sambaraju Ramarao Freedom Fighter Dies At 97 In Khammam

ఖమ్మం మామిళ్లగూడెంలో నివాసం ఉంటున్న ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు సంబరాజు రామారావు(97) ఆదివారం కన్నుమూశారు. ఇటీవల కరోనా సోకినప్పటికీ కోలుకున్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. రామారావు భౌతికకాయాన్ని భాజపా నాయకులు గెంటేల విద్యాసాగర్‌, సుధాకర్‌ సందర్శించి నివాళులర్పించారు.