ప్రవాస భారతీయుడికి కీలక పదవి అప్పగించిన ట్రంప్

అమెరికాలోని ప్రఖ్యాత జాతీయ సైన్స్ బోర్డు సభ్యుడిగా భారత సంతతి ఆచార్యుడు ప్రొ.సురేశ్ వి. గరిమెళ్లను నియమించేందుకు ఆ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుముఖత వ్యక్తం చేశారు. సురేశ్ ఇండియానాలోని పర్డూ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆచార్యులుగా పని చేస్తున్నారు. సురేశ్ను ఆరేళ్ల పదవీకాలానికిగాను జాతీయ సైన్స్ బోర్డు సభ్యుడిగా నియమించనున్నట్లు శ్వేతసౌధం వర్గాల సమాచారం.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com