తనకు కాబోయే భర్త కచ్చితంగా ఆరడుగులు ఉండాలని.. లేకపోతే తాను చేసుకోననంటుంది ప్రణీత. అలా అనడానికి ఈమె అనుష్కలా ఏమైనా ఆరడుగులు ఉందా అనుకోవచ్చు కానీ తాను 5.1 అడుగులే ఉన్నా కూడా తనకు కాబోయే భర్త మాత్రం సిక్స్ ఫీట్ ఉండాల్సిందే అంటుంది. లేకపోతే కష్టమే అంటుంది ప్రణీత. మరి ఆరడుగులుంటాడా అంటూ పాటలు పాడుకుంటూనే తనకు కాబోయే వాన్ని వెతుక్కుంటుందన్నమాట. తెలుగులో ఈమెకు అవకాశాలు లేకపోయినా కూడా కన్నడ, హిందీల్లో తన మార్క్ చూపించాలని ఉవ్విళ్ళూరుతుంది ఈ బాపు బొమ్మ.
ఆరడుగులు కావాలి
Related tags :