చికాగోలో తుపాకీల మోత

అమెరికాలోని చికాగో హాస్ప‌ట‌ల్లో కాల్పుల ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది.

ఆ కాల్పుల్లో న‌లుగురు మృతిచెందారు. అందులో హాస్ప‌ట‌ల్‌కు చెందిన ఇద్ద‌రు మ‌హిళా సిబ్బందితో పాటు ఓ పోలీసు ఆఫీస‌ర్ కూడా ఉన్నారు.

ఫైరింగ్ జ‌రిపిన గ‌న్‌మెన్ కూడా ఈ ఘ‌ట‌న‌లో చ‌నిపోయాడు.

ప్రాణాలు కోల్పోయిన ఇద్ద‌రు మ‌హిళ‌ల్లో.. ఒక డాక్ట‌ర్ మ‌రో ఫార్మ‌సీ అసిస్టెంట్ ఉన్నారు.

కాల్పులు జ‌రుగుతున్న స‌మ‌యంలో సాయుధుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

షూటౌట్‌లో పాల్గొన్న మ‌రో ఆఫీస‌ర్ మాత్రం గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు.

త‌న‌తో సంబంధం ఉన్న ఓ మ‌హిళ‌ను సాయుధుడు టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

చికాగోలోని మెర్సీ హాస్ప‌ట‌ల్‌లోని కార్ పార్క్ ఏరియాలో జ‌రిగింది.

కాల్పుల శ‌బ్ధాలు త‌మ‌కు వినిపించిన‌ట్లు పేషెంట్లు తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com