గన్నవరం నుండి డిసెంబరు 4న సింగపూర్ విమానం టేకాఫ్

ఇండిగో ఎయిర్‌లైన్స్‌తో రాష్ట్ర ఇంధన, మౌలిక సదుపాయలు, సీఆర్‌డీఏ శాఖ చేసుకున్న అవగాహనా ఒప్పందంలో భాగంగా డిసెంబరు 4 నుంచి విజయవాడ నుంచి సింగపూర్‌కు ఇండిగో ఎయిర్‌వేస్‌ విమాన సర్వీసులు ప్రారంభించనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలని కోరుతూ ఇండిగో ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. సోమవారం ఉండవల్లిలో సీఎం చంద్రబాబును కలిసి ఈమేరకు ఆహ్వానం పలికారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com