NRI-NRT

ఎన్‌టీఆర్-చంద్రబాబులను మించిపోతున్న లోకేశ్

Kuwait TDP Celebrates Nara Lokesh Birthday

ప్రజాసేవలో తాత ఎన్టీఆర్‌, తండ్రి చంద్రబాబు, మామ బాలకృష్ణను మించిపోతున్నారని తెదేపా కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకరరావు అన్నారు. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు కువైట్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం కేక్ కట్ చేసి విందు చేసుకున్నారు.