తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆరోగ్య చైతన్య సదస్సుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండెషన్ ఆధ్వర్యంలో సీపీఆర్(అత్యవసర సమయం నందు గుండెకు తిరిగి చైతన్యం తీసుకుని వచ్చే ఓ ఆరోగ్యపరమైన ప్రక్రియ) సదస్సులను ఇరు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా స్వర్ణభారత్ ట్రస్టుతో కలిసి తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సదస్సును విజయవాడలో ఏర్పాటు చేషారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉప-రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు హాజరవుతారని తానా ఫౌండేషన్ అధ్యక్షుడు డా.నల్లూరి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com