హిమాలయాల్లో భారీ భూకంపం వచ్చే అవకాశం

హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉన్నదన్న శాస్త్రవేత్తల హెచ్చరికలను బలపర్చేలా మరో అధ్యయనం వెల్లడైంది.

మధ్య హిమాలయ ప్రాంతంలో పెరిగిపోతున్న భారీ ఒత్తిడి వల్ల భవిష్యత్‌లో ఏదో ఒక సమయంలో 8.5 తీవ్రతతో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భూకంపాలు వచ్చే అవకాశం ఉన్నదని

బెంగళూరుకు చెందిన జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు.

సీపీ రాజేంద్రన్ నేతృత్వంలో వెలువడిన ఈ అధ్యయనం వివరాలు జియోలాజికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

ఈ అధ్యయనంలో భాగంగా జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్మాణ మ్యాపులను, గూగుల్ ఎర్త్, ఉపగ్రహ చిత్రాలను పరిశోధకులు పరిశీలించారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com