బెజవాడలో మహిళా శక్తి పోలీసులు

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు డీసీపీ క్రైమ్ రాజకుమారి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో లేడి కానిస్టేబుళ్లతో శక్తి టీమ్ ఏర్పాటు…

బ్యాటరీ తో నడిచే ఈ సైకిళ్లపై మహిళా కానిస్టేబుల్స్ నగరంలోని ప్రధాన కూడళ్లలో పహరా…

కార్ డ్రైవింగ్ లో కూడా శిక్షణ తీసుకున్న కానిస్టేబుల్స్

మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు..

ఈ మహిళా శక్తి టీమ్ లో మొత్తం 17 మంది సభ్యులు.

ఇకపై నగరంలో ఆకతాయిల ఆటలకు చెక్ పెట్టేందుకు పోలీసుల మరో ప్రయత్నం..

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com