తానా సీపీఆర్ సదస్సు ప్రారంభించిన వెంకయ్యనాయుడు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఫౌండేషన్-స్వర్ణభారత్ ట్రస్ట్‌ల సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సీపీఆర్ చైతన్య సదస్సును భారత ఉప-రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు బుధవారం నాడు ప్రారంభించారు. ఆరోగ్యం పట్ల సరైన అవగాహన పెంపొందించుకుంటే జీవితం సుఖయమంగా సాగుతుందని పేర్కొన్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com