చక్రవర్తి గుంటూరు జిల్లా, తాడికొండ మండలం, పొన్నెకల్లు వాస్తవ్యుడు. అతను అసలు పేరు కొమ్మినేని అప్పారావు. అతను దాదాపు 960 చలన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.చక్రవర్తి తెలుగు చలన చిత్ర రంగములో ప్రముఖ స్వరకర్త. అతను 1971 నుంచి 1989 వరకు తెలుగు చలన చిత్ర రంగములో మకుటంలేని మహారాజుగా వెలిగారు.
పుట్టిన తేదీ: 8 సెప్టెంబర్, 1936
పుట్టిన స్థలం: పొన్నెకల్లు
మరణించిన తేదీ: 3 ఫిబ్రవరి, 2002
మరణించిన స్థలం: చెన్నై
నేడు చక్రవర్తి వర్ధంతి
Related tags :