Politics

ఏపీ మంత్రుల సెల్‌ఫోన్ నెంబర్లు ఇవిగో

Andhra AP YSRCP Ministers Mobile Numbers 2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేందుకు వారి ఫోన్‌ నంబర్లు సైతం బహిర్గతం చేసింది ప్రభుత్వం..

ఎవరికి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తమకి సమస్యలు విన్నవిస్తే వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతారని రాష్ట్ర ప్రభుత్వం వారి నెంబర్లు ప్రకటించింది..

మీకు కచ్చితంగా ఆ శాఖలో అవసరం ఉండి అది సక్రమ మార్గంలో జరగనపుడు నేరుగా ఈ కింది నెంబర్ల ద్వారా మంత్రులతో మాట్లాడొచ్చు.

ఫోన్ చేసిన స్పందించకపోతే మెయిల్ పెట్టండి. అయినా స్పందించకపోతే ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ రాయచ్చు.

దయచేసి వీటిని సరదాగా కాల్ చేసి దుర్వినియోగం చేయొద్దు..

ఈ నెంబర్లు సేవ్ చేసుకోండి.. అయితే అవసరం అయితేనే తప్ప వీటిని ఆకతాయితనంగా మాత్రం కాల్ చేసి దుర్వినియోగం చేయొద్దు.

పిల్లి సుభాష్ చంద్రబోస్ – రెవెన్యూ శాఖ -9440522229

అంజాద్ బాషా – మైనారిటీ సంక్షేమ శాఖ -9948020786

ఆళ్ల నాని – వైద్య ఆరోగ్య శాఖ -9848509999

నారాయణ స్వామి – ఎక్సైజ్ ,వాణిజ్య పన్నుల శాఖ -9849034091

పాముల పుష్ప శ్రీవాణి- గిరిజ సంక్షేమ శాఖ -7674084463

మేకతోటి సుచరిత -హోం,విపత్తు నిర్వహణ -9908355663

బొత్స సత్యన్నారాయణ – మున్సిపల్,పట్టణాభివృద్ధి -7997511999

ముత్తంశెట్టి శ్రీనివాస్ రావు- పర్యాటక,సాంస్కృతిక – 9849555252

మేకపాటి గౌతం రెడ్డి- ఐటీ, పరిశ్రమల శాఖ -9849020556

కురసాల కన్నబాబు – వ్యవసాయ,సహకార శాఖ -9848172411

తానేటి వనిత – మహిళ ,శిశు సంక్షేమ శాఖ -9490032112

కొడాలి నాని – పౌర సరఫరాల శాఖ – 9100229567

వెలంపల్లి శ్రీనివాసరావు – దేవాదాయశాఖ -9440611111

మోపిదేవి వెంకటరమణ – పశు సంవర్ధన,మత్స్య శాఖ -9849122337

అనిల్ కుమార్ యాదవ్- జలవనరుల శాఖ -7873456789

పినిపే విశ్వరూప్ – సాంఘిక సంక్షేమ శాఖ -8106990234

శ్రీరంగనాథరాజు – గృహనిర్మాణ శాఖ -9848135555

పేర్ని నాని – రవాణా,సమాచార శాఖ -9440227099

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి -9010158888

ధర్మాన కృష్ణదాస్ – రోడ్డు,భవనాల శాఖ – 9440195666

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – ఆర్ధిక,ప్రణాళిక శాఖ – 9000526788

ఆధిమూలపు సురేష్ – విద్య శాఖ – 9440383942

గుమ్మునురు జయరాం – కార్మిక శాఖ – 9849939171

బాలినేని శ్రీనివాసరెడ్డి – విద్యుత్,అటవీ,పర్యావరణ శాఖ -9885999666

శంకర నారాయణ – బీసీ సంక్షేమ శాఖ -9391745699.