Politics

తూచ్…అలా కుదరదు

Auto Draft

ఏపీ భాజపా అద్యక్షుడు సోము వేర్రాజు ఒక్క రోజులోనే మాట మార్చారు. గురువారం నాడు తాము అధికారంలోకి వస్తే బీసీని సిఎం చేస్తామని వైకాపా ఎదేపాలు ఈ మేరకు ప్రకటన చెయ్యగలవా అంటూ సవాల్ విసిరారు. కాని ఒక్క రోజులోనే తానూ అలా అనలేదంటూ మాట మార్చారు. కొందరు తన మాటలను అలా వక్రీకరించారని చెప్పారు. భాజపా జాతీయ అద్యక్షుడు నడ్డా, తమ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కలిసి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తారని తెలిపారు. బీసీ అయినా మోడీని భాజపా ప్రధానిని చేసిందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి గురించి ప్రకటన చేసే అధికారం తనకు లేదని అన్నారు.