నేడు క్రైస్తవ వీఐపీలకు ఏపీ ప్రభుత్వం తేనీరు

గుంటూరు బ్రాడీపేట ఎల్‌ఈఎం పాఠశాల మైదానంలో ఆ రోజు సాయంత్రం 6గంటలకు సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన వీవీఐపీలు, ఉన్నతాధికారులకు సీఎం హై టీ అతిథ్యం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com