బెంగళూరు నుంచి లోటస్‌పాండ్‌కు చేరుకున్న వైఎస్.షర్మిల
రేపటి సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు వైఎస్.షర్మిల, బ్రదర్ అనిల్
రేపు లోటస్‌పాండ్‌లో కీలక సమావేశం
వైఎస్ అభిమానులతో పాటు షర్మిల అనుచరులు కూడా హాజరు
రేపు ఉదయం 10 గంటలకు నల్గొండ జిల్లా వైఎస్ అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం