ఏటీఎంలో ఘరానా మోసం

ఏటీఎం సెంటర్‌లో కొత్త టెక్నాలజీతో ఓ అజ్ఞాత వ్యక్తి రూ 14.72 లక్షలు డ్రా చేసిన ఘటన గోపాలపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

ఎస్‌బీఐకి చెందిన ఏటీఎం సెంటర్‌ ఎస్‌డీ రోడ్డులోని మెడ్‌క్విస్ట్‌ డయాగ్నస్టిర్‌ సెంటర్‌ వద్ద ఉంది.

ఈ ఏడాది నవంబర్‌ 24, 25, ఆగస్టు 5, 28, సెప్టెంబర్‌ 2, 3, 4 తేదీల్లో మొత్తం రూ. 14,72,500 డ్రా చేశాడు.

డిస్‌ప్లేలో కనిపించకుండా కొత్త టెక్నాలజీ ఉపయోగించి డబ్బులు డ్రా చేసినట్టు బ్యాంక్‌ మేనేజర్‌ శోభారాణి ఈ నెల 11న గోపాలపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com