WorldWonders

కడపలో గ్యాంగ్ రేప్

కడపలో గ్యాంగ్ రేప్

కడపలో గ్యాంగ్ రేప్ కలకలం..

ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఘటన..

కడప నగర శివారు లోని ఇందిరా నగర్ కు చెందిన ఒక మహిళ (27) పై ఈ నెల 7వ తేదీన నలుగురు అత్యాచారం..

ఇందిరా నగర్ నుంచి రిమ్స్ కు వెళుతుండగా సతీష్ అనే రౌడీషీటర్ మరో ముగ్గురితో కలిసి ఆ అమ్మాయిని బలవంతంగా అత్యాచారం..

ఓ వాహనంలో శివారు ప్రాంతానికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్..

బాధిత మహిళ సి.కె.దిన్నే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనపై గ్యాంగ్ రేప్ చేసినట్లు ఫిర్యాదు..

బాధిత మహిళ ఫిర్యాదు మేరకు విచారణ..

పోలీసుల అదుపులో నలుగురు నిందితులు..?

దర్యాప్తు చేస్తున్న ఇంచార్జ్ సిఐ, టి.వి. సత్యనారాయణ..