ఫోటోలు లీక్

యూజర్ల డేటా దుర్వినియోగం, ఖాతాల హ్యాకింగ్‌ లాంటి వివాదాలతో సతమతమవుతున్న ప్రముఖ సోషల్‌మీడియా నెట్‌వర్క్‌ ఫేస్‌బుక్‌ తాజాగా మరోసారి వార్తల్లోకెక్కింది. ఫేస్‌బుక్‌లో ఉన్న లోపం కారణంగా దాదాపు 68లక్షల మంది యూజర్ల ఫొటోలు ఓ థర్డ్‌పార్టీ అప్లికేషన్‌ ద్వారా బహిర్గతమయ్యాయి. దాదాపు 12 రోజుల పాటు ఈ బగ్‌ యాక్టివ్‌లో ఉందని, ప్రస్తుతం దాన్ని సరిచేసినట్లు ఫేస్‌బుక్‌ వెల్లడించింది. ఇందుకు గానూ యూజర్లకు క్షమాపణలు కూడా తెలిపింది.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com