కృష్ణాజిల్లాలో వైకాపా అభ్యర్దుల కలవరం

కృష్ణాజిల్లాలో వైకాపా తరపున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల విషయాల్లో ఆ పార్టీ అదిస్థానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఒకటి లేదా రెండు రోజుల్లో వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
*తిరువూరు – కొక్కిలిగడ్డ రక్షణనిధి
*మైలవరం – వసంత వెంకట కృష్ణ ప్రసాద్-
*జగ్గయ్యపేట – సామినేని ఉదయ్ భాను
*నందిగామ – మొండితోక జగన్మోహనరావు
*గన్నవరం – యడ్లపాటి వెంకట్రారావు
*పామర్రు – కైలా అనిల్ కుమార్
*పెడన – జోగి రమేష్
*కైకలూరు – దూలం నాగేశ్వరావు
*మచిలీపట్ణణం – పేర్ని నాని
*అవనిగడ్డ – సింహాద్రి రమేష్
*నూజివీడు – మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
*గుడివాడ – కొడాలి నాని
*పెనమలూరు – కొలుసు పార్ధ సారధి
*విజయవాడ (పశ్చిమ) – వెల్లంపల్లి శ్రీనివాస్
*విజయవాడ (సెంట్రల్) – మల్లాది విష్ణు
*విజయవాడ (తూర్పు) – యలమంచిలి రవి

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com