ప్రకాశం జిల్లా త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో వింత పక్షి దర్శనం ఇచ్చింది.
ఈ పక్షి ఆకారం చూడడానికి వింతగా ఉంది. ఈ పక్షి పేరు పాలపక్షి. ఇది ప్రతి మహాశివరాత్రి ముందు ఆలయం నందు దర్శనమిస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు విశ్వంశర్మ వివరణ ఇచ్చారు.