ఏపీలో సెట్ల సందడి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సెట్‌ల షెడ్యూల్ విడుదలైంది.

శనివారం ఉదయం మంత్రి గంటా శ్రీనివాస్‌ రావు షెడ్యూల్లను విడుదల చేశారు.

మే 6న ఏపీ ఎడ్‌సెట్‌,

ఏప్రిల్‌ 26న ఐసెట్‌,

మే 1 నుంచి ఏపీ పీజీ సెట్‌

నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే

ఏప్రిల్‌ 19న ఏపీ ఈసెట్‌,

ఏప్రిల్‌ 20 నుంచి ఏపీ ఎంసెట్‌,

మే 1 నుంచి ఏపీ పీజీసెట్‌,

ఆన్‌లైన్‌లో ఏడు కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి గంటా శ్రీనివాస్‌రావు పేర్కొన్నారు

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com