జల్లికట్టుకు సర్వం సిద్ధం

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టుకు సర్వం సిద్ధమైంది. సంక్రాంతి పండుగకు జల్లికట్టు నిర్వహించడం తమిళుల ఆనవాయితీగా వస్తోంది. వారం రోజుల పాటు ఈ క్రీడను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. జల్లికట్టు నిర్వహణకు ప్రసిద్ధిగాంచిన అలంగనల్లూర్‌లో ఆటగాళ్లు ఎద్దులను సిద్ధం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలైన అవనియాపురం, పాలమేడు వంటి ప్రాంతాల్లోనూ జల్లికట్టుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com