తానా ఫౌండేషన్ ద్వారా చేపట్టే వివిధ సామాజిక సేవా కార్యక్రమాల్లో పారదర్శకత ఉండే విధంగా తనవంతు కృషి చేస్తానని డా.నరేన్ కొడాలి ప్యానెల్ తరఫున ఫౌండేషన్ ట్రస్టీగా బరిలో ఉన్న మందలపు రవి TNIకు తెలిపారు. తానా ఫౌండేషన్‌లో దాతలే దేవుళ్లు అనే నినాదానికి ప్రథమ ప్రాధాన్యత వచ్చే విధంగా చూస్తానని దాతల అభిప్రాయాల మేరకే వారు కోరిన కార్యక్రమాలకే నిధులు ఖర్చు చేసే విధంగా చూస్తానని రవి తెలిపారు. తానా ఫౌండేషన్‌లో దాతలకు రెండు ట్రస్టీ స్థానాలు రిజర్వ్ చేశారని, ఈ సారి ఆ స్థానాలకు కూడా పోటీ జరగడం దురదృష్టకరమని, ఇక నుండి ఫౌండేషన్‌కు అత్యధిక విరాళాలు ఇచ్చిన మొదటి రెండు స్థానాల్లో ఉన్నవారికే ట్రస్టీ పదవులు అప్పగించాలని, ఈ దిశగా తాను ప్రయత్నిస్తానని రవి పేర్కొన్నారు. తానా ఫౌండేషన్‌లో రాజకీయాలకు అతీతంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి తోడ్పాటు ఇస్తానని తానా ఫౌండేషన్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తానని ఆయన తెలిపారు.
A brief bio of Mr. Mandalapu can be seen below.
* Ravi’s parents migrated from Pasumarru in Pamarru mandal of Krishna Dt. to Kothagudem in Khammam Dt.
* Came to the US in 1998 on work visa and served for 7 years.
* Currently settled in West Chester, PA with wife and 3kids.
* Started his own companies and ventures in US and India.
* Worked as chair for 3 years for several programs in other organization and raised more than $500K to help the organization.
* Raised and donated more than $200K in pandemic via CSR activities in USA.
*** Association with TANA:
* Life member of TANA since 2004. Close association began from 2015.
* 2015-2017: Committee Chair in TANA
* 2017-2021: TANA Foundation Trustee
* 2019-2021: TANA Foundation Secretary
* Prime donor to 19th TANA conference in DC.
* prime donor to TANA activities in Mid-Atlantic region.
* Contributed to help poor people in India during COVID
* Contributed to build digital schools in AP between 2017-19
* Contributed to build mahaprasthanam in Pasumarru village, Krishna Dt.
*** Mission to serve TANA foundation
* Enhance current foundation projects and introduce new projects in both Telugu states.
* Certain Foundation projects are very popular in India and would like to add his experience to take them to next level.
* Raise funds on monthly basis in small portions to involve donors into the projects.
* Personnel meetings with the donors to accommodate their suggestions and make programs more successful.
* To strengthen TANA foundation as powerful wing of TANA.