బ్యాంకులకు రూ.వేలకోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ నిర్ణయం తీసుకుంది. మాల్యాను భారత్‌కు అప్పగించే దస్త్రంపై బ్రిటన్ హోంమంత్రిత్వశాఖ సంతకం చేసింది.