అమెరికాకు బంగారం తీసుకు వెళ్తున్నారా జాగ్రత్త?


అమెరికాకు వెళ్తున్న తెలుగువారు భారీగా బంగారు నగలను తమవెంట తీసుకు వెళ్తున్నారు. ఈ విధంగా వెళ్ళిన వారు నిబంధనలు పాటించకపోతే, అక్కడి విమానాశ్రయాల్లో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఇటీవల ఒక కుటుంబానికి 2900 డాలర్ల జరిమానా అక్కడి కస్టమ్స్ అధికారులు విధించారు. 14వేల డాలర్ల విలువైన నగలను ఈ కుటుంబం అమెరికాకు తీసుకువెళ్తుంది. తమకు ఇచ్చిన కస్టమ్స్ పత్రంలో నగల వివరాలు నమోదు చేయకపోవడంతో ఈ జరిమానా విధించారు. వీడియోను పూర్తిగా పరిశీలించండి.

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

UCPL-TNILIVE

© 2018 TNILIVE. All rights reserved. Write to us with suggestions, comments and questions - editor.tnilive@gmail.com