టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ఆదివారం నాడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. కోవిడ్ బారిన పడిన తను నిబంధనల ప్రకారం స్వీయ నిర్బంధంలోకి వెళ్లానని తెలిపింది. ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటున్నానని వెల్లడించింది. తనను కలిసినవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.
పూజకు కరోనా
Related tags :