ఆనందాన్నిపెంపొందించుకోవాలంటే ఆహారాన్ని కొనగలుగుతుంది. కానీ, ఆకలిని కొనలేదు.డబ్బుమందులను కొనగలుగుతుంది. కానీ, ఆరోగ్యాన్ని కొనలేదు డబ్ళ మెత్తని పరుపులను కొనగలుగుతుంది. కానీ, నిద్రను కొనలేదు.అలానేమరెన్నోవిషయాలను డబ్బ కొనగలుగుతుంది. కానీ నిజమైన, నాలుగు కాలాల పాటు నిలిచే ఆనందాన్ని కొనలేదు. డబ్బు ముఖ్యమే! అంతకన్నా ముఖ్యం, ఆ డబ్బు ఎలా సంపాదించామన్నది. అలానే, దేనికి. ఎంత ఖర్చు పెడుతున్నామనేది ముఖ్యమే. దుబారాలు తగ్గించుకుంటే, సంపద పెరుగుతుంది. న్యాయంగా, ధర్మంగా సంపాదించిన డబ్బు మనకు దక్కుతుంది. చాలసందర్భాలలో, అన్యాయంగా సంపాదించింది, అన్యాయపు పనులకు ఖర్చయిపోతుంది పోతూ పోతూ, ఎంత తీసుకు వెళ్లిపోతుందో ఎవరికెరుక? సుఖం వేరు, ఆనందం వేరు. డబ్బు సుఖాన్నీ కొనుక్కొనే అవకాశాలను ఇవ్వవచ్చు ఆ సుఖాలు క్షణికమైన, తాత్కాలికమైన ఆనందాన్ని ఇవ్వవచ్చు. కానీ, క్షణం దాటిన తరువాత మరింకింత దుఃఖాన్ని కలిగిస్తాయి. అందుకే, సుఖదుఃఖాల గురించి ఆలోచిస్తున్నపుడు, మన మనస్సుతో పాప పుణ్యాల ప్రసక్తి మెదలటం, మనల్ని మంచివైపు నడిపిస్తుంది. సుఖ అల్ప స్థాయికి చెందినది. అయితే, ఆనందం ఉన్నత స్థాయికి చెందినది. సుఖలాలసత కూడదు. సందాన్వేషణ ఆపకూడదు. భౌతిక సుఖలే, సుఖాలు అని అనుకోవటం మానవుని తక్కువ స్థాయి వైపు నెట్టివేయడం అపుతుంది. లేక ఆనందం వైపు దృష్టి సారించాలి. అందం మనసు పారల్లో మెదులు తుంది. లోతుగా స్థానం కల్పించుకుంటుంది మరింకి మంచి పనులకు ప్రేరణను కలిగిస్తుంది. మరికొంత మంది ఆనందాన్ని పొందే మార్గాలను సూచిస్తుంది. చెయ్యి పట్టుకుని నడిపిస్తుంది రక్షిస్తుంది. – వ్యసనాలకు ఉన్న ఆకర్షణ ఎక్కువ, మనకు తెలీకుండానే, ఎవరి
ప్రోద్బలం వల్లనో పరిచయమై, అలవాటుగా ఎదిగి, వ్యసనాలుగా మారి మన మనసుపై తమ ప్రభావన్నీ పదిలపరచుకుంటాయి. పట్టు బిగిస్తాయి. ఈ వ్యసనాల మత్తలో, మo ఊబిలో చిక్కుకున్నామన్నవిషయాన్ని విస్తరిస్తము వ్యసనాలు సంతోషాన్నీ కలిగిస్తాయనే భ్రమలో ఉంటాము. కొన్నాళ్ళకి ఒక తెగింపు ఏర్పడి ఇంతవరకు చాటుగా పదిమందికి తెలియకుండా ఉన్న న వ్యసనాలు, పదిమందిముందుచేసినాలేకపట్టు
బడినాఫరవాలేదులే అనే చొరవను – ఒక రకంగా సిగ్గులేనితనాని కి నిదర్శనము అందుకే జీవితంలో పైకి రావాలంటే చెడు అలవాట్లను వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఇప్పటికి కాపురం చేస్తున్న చెడు అలవాట్లు ను తొల గించు
కోవటానికి గట్టి ప్రయతం చేయాలి.వ్యసనాలు ఆనందన్నీ ఇవ్వవు, అసలు పతనాన్ని వేగవంతం చేస్తాయి ఇవ్వలేవు . పతనాన్ని వేగవంతం చేస్తాయి. పడిన తర్వాత లేచి నిలబడి పోవచ్చు కదా అని కాకుండా అసలు వ్యసనాల వలలో పడకుండా జాగ్రత్తగా మసలుకోవాలి ముందుగానే మేల్కోవాలి మేలుకొనే జీవించాలి పడిన మరున లేచి నిలబడనపరచి అది 5నుండా, అసలు వసల వలలోనే పడకుండా జాగ్రత్తగా మసలు. కోవాలి.ముందుగానే మేలు కోవాలి.
మేలుకొని జీవించాలి.
మీరు జీవితాంతం ఆనందంగా ఉండాలంటే దురలవాట్లకు దూరంగా ఉండండి మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా మీ జీవితాన్ని గడపవచ్చు మీ ప్రవర్తన వల్ల కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మీ చెడు ప్రవర్తన వలన కుటుంబ సభ్యులకు కూడా అవమానం కలుగుతుంది.
దురలవాట్లకు దూరంగా ఉండటమే ఆనందం
Related tags :