NRI-NRT

నేడు ఎన్నారై తెదేపా జూమ్ సమావేశం

నేడు ఎన్నారై తెదేపా జూమ్ సమావేశం

కరోనా బాధితులకు అండగా ఎన్టీఆర్ ట్రస్టు అత్యవసర సేవా విభాగాన్ని ఏర్పాటు చేసింది. కరోనా బాధితులకు వైద్య సలహా నిమిత్తమై ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ 592 మంది సహాయం అడగ్గా, 351 సమస్యలు పరిష్కారమయ్యాయని ట్రస్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా వైద్యులతో ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టేషన్ ఇప్పిస్తున్నామని, ఇప్పటి వరకు 320 మంది కరోనా బాధితులకు ఆన్‌లైన్ సలహాలు ఇచ్చినట్లు ట్రస్టు పేర్కొంది. 185 మంది కరోనా నుంచి కోలుకునేలా సూచనలు చేశామని, మందులు కూడా అందించామని ప్రతినిధులు తెలిపారు. కరోనాతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదన్నదే తమ ట్రస్టు అభిమతమని స్పష్టం చేసింది. కరోనా బాధితులకు ప్రభుత్వ వ్యవస్థలు భరోసా ఇవ్వలేకపోతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ ఒక్కరూ ఆస్పత్రిలో చేరకుండానే కోలుకునేలా సూచనలు చేస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్టు ఓ ప్రకటనలో తెలిపింది.

##########

Andhra Pradesh and Telangana are going through a disastrous COVID-19 second wave. NTR TRUST is launching a functional and user-friendly platform to help COVID-19 critical patients with life-saving Medicines, Treatment and Oxygen.

Jayaram Komati garu would like to talk to all TDP/Telugu community Leaders/Activists/Volunteers/Supporters to discuss the plan to support the NTR Trust activity. Please join the meeting to share your views.

Topic: NRITDP Zoom Meeting to support NTR Trust Activity
Date: May 12, 2021
Time: 9PM EST, 8PM CST, 6PM PDT (US and Canada)

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/83943750301?pwd=Ukcvbk5IbEc5ZFArRHR1NGk0RzNPUT09

Meeting ID: 839 4375 0301
Passcode: 795990