ScienceAndTech

కోవిన్ పోర్టల్‌లో మార్పులు

కోవిన్ పోర్టల్‌లో మార్పులు

కో-విన్ పోర్టల్ లో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం.

వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చేసిన సూచనలకు అనుగుణంగా మార్పులు.

కోవిషిల్డ్ రెండో డోసు వ్యవధి పెంపునకు అనుగుణంగా కో-విన్ పోర్టల్ లో మార్పులు చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసుకు ఇప్పటికే బుక్ చేసిన షెడ్యూల్ ను లబ్ధిదారులు మార్పులు చేసుకోవాలని సూచన.

84 రోజుల తర్వాత కోవిషిల్డ్ రెండో డోసు కోసం అపాయింట్ మెంట్ బుక్ చేసుకోవాలని తెలిపిన కేంద్ర ఆరోగ్యశాఖ.

కోవిషిల్డ్ రెండు డోసుల మధ్య పెంచిన వ్యవధిని రాష్ట్రాలు గుర్తించాలన్న కేంద్రం.

వ్యాక్సినేషన్ లో జరిగిన మార్పులపై రాష్ట్రాలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించిన కేంద్ర ఆరోగ్య శాఖ.