టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా కరోనా రోగుల సహాయార్థం ముందుకువచ్చింది. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా కేటీఆర్ జన్మదినం(జులై 24) ను పురస్కరించుకుని ఉచిత ఆక్సిజన్ కాన్సట్రేటర్స్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. సౌతాఫ్రికాలోని తెలుగు కమ్యూనిటీకి రెండు ఆక్సిజన్ కాన్సట్రేటర్స్, ఆక్సిజన్ ఆక్సిమీటర్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎన్నారై శాఖ అధ్యక్షులు గుర్రాల నాగరాజు తెలిపారు.
కోవిద్ సేవలో ఎన్నారై తెరాస దక్షిణాఫ్రికా
Related tags :