తాను తల్లిని కావాలి అనుకుం టున్నానని తనభార్తను నా దగ్గరకి పంపించమని ఆ యువతి ఏకంగా రాష్ట్రహైకోర్టునే ఆశ్రయించింది.దీంతో ఉత్తరాఖండ్ హైకోర్టుకు పెద్ద సమస్యే వచ్చిపడ్డింది.పూర్తి వివరాల్లోకి వెళ్లితే ఉత్తరాఖండ్‌కు చెందిన సచిన్ అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ మైనర్ బాలికపై దారుణం గా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డాడు. దీంతో ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.నేరం రుజువు కావడంతో సచిన్‌తో పాటు మిగిలిన దోషులకు.ఏకంగా 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
ఇంతవరకు బాగనే ఉంది. నేరంచేసాడు.చట్టం తనపని తాను చేసుకుపోయింది. అయితే ఇక్కడే కధ కొత్తగా అడ్డం తిరిగింది.ఎవరు ఊహిం చని పాయింట్ తో సీన్ లోకి ఎంటర్ అయ్యింది.నిందితుడి భార్య అసలు ఆమె పాయింట్ ఏంటో తెలుసా..ఏం డిమాండ్ చేసిందో తెలిస్తే షాక్ అయ్యిపో తారు.అయితే తనకు మాతృ త్వంలోని మాధుర్యం తెలుసు కోవాలని ఉందని,ఇదిభార్యగా తనహక్కు అని.తనభర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వాలంటూ అతడి భార్య హైకోర్టును ఆశ్ర యించడం హాట్ టాపిక్‌గా మా రింది.తనభర్తకు కొంతకాలం బెయిల్ ఇస్తే తానుగర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుందని తన పిటిషన్‌లో పేర్కొంది. అయితే ఎన్నడూ ఊహించని ఇలాంటి పిటిషన్‌తో ఉత్తరాఖండ్ హైకోర్టుషాక్ అయ్యింది. ఈ పిటిషన్ తో ధర్మాసనం కి లేనిపోని కొత్తడౌట్లు వచ్చాయి. ఎన్నో అనుమానాలను కూడా లేవనేత్తింది.అసలు ఇలాంటి పరిస్ధితి.అంటే ఇలాంటి కేసు గతంలో ఎప్పుడైన వచ్చిందా. ఎన్నడూ ఇలాంటి వింతపిటిషన్ తో కొంచెంసేపు అయోమయంగా ఉంది.ఈ క్రమంలో తమకుసలహా ఇవ్వాలనిధర్మాసనం రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తమకు సరిగ్గా తెలియడంలేదని ధర్మాసనం పేర్కొంది.గతంలో ఇలాంటి కేసులేమైనాఅమెరికా,ఆస్ట్రేలియా,ఇంగ్లండ్,కెనడా వంటి దే శాల్లో నమోదయ్యాయా.. ఒక వేళ నమోదైతే అక్కడి కోర్టులు ఎలాంటితీర్పులిచ్చాయి.అన్ని వివరాలతో తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు అధి కారులను ఆదేశించింది.!!