సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ ఇవాళ ఈడీ ఎదుట హాజరుకానున్నారు.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు పూరి జగన్నాథ్‌కు ఇది వరకే నోటీసులు జారీ చేశారు.
మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు దానికి సంబంధించిన వివరాలు సేకరించేందుకు పూరి జగన్నాథ్‌ను ప్రశ్నించనున్నారు.