అమెరికాలోని పేద విద్యార్థులకు తోడ్పడే..తానా మాజీ అధ్యక్షుడు డా.నవనీత కృష్ణ ఆలోచన నుండి ప్రారంభమయిన…తానా బ్యాక్‌ప్యాక్ వితరణ కార్యక్రమాన్ని కనెక్టికట్ రాష్ట్రంలోని హార్ట్‌ఫోర్డ్‌లో ఆ ప్రాంత ప్రతినిధి గడ్డం ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్థానిక సిల్వర్ లేన్ పాఠశాలలో 100మంది విద్యార్థులకు వీటిని అందజేశారు. కార్యక్రమంలో తానా ఫౌండేషన్ సహాయ కోశాధికారి నాయునిపాటి విశ్వనాథ్, సూర్యదేవర విక్రాంత్, అరవపల్లి శ్రీధర్, దిరిశాల జగదీష్, గొర్లె శ్రీని, నడిపినేని శ్రీధర్, యెద్దు వీరు, డిస్ట్రిక్ట్ సెనేటర్ సౌద్ అన్వర్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కనెక్టికట్‌లో తానా బ్యాక్‌ప్యాక్‌ల వితరణ
Related tags :