Devotional

తిరుమల శ్రీవారికి పురుగు పట్టిన జీడిపప్పు!

తిరుమల శ్రీవారికి పురుగు పట్టిన జీడిపప్పు!

శ్రీవారి ప్రసాదాలకు పురుగుపట్టిన జీడిపప్పును అంటగట్టే యత్నం

– బెంగళూరుకు చెందిన సరఫరా సంస్థ ఘరానా మోసం

– జీడిపప్పు నాసిరకంగా ఉందని పది లోడ్లు వెనక్కు పంపిన టీటీడీ

– అదే జీడిపప్పును మళ్లీ ప్యాకింగ్ మార్చి పంపుతున్న సంస్థ

– పాడైపోయిన జీడిపప్పును పంపుతున్న హిందుస్తాన్ ముక్తా కంపెనీ

– నిత్య అన్నదానం, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి నాసిరకం జీడిపప్పు

– సరఫరా సంస్థతో మార్కెటింగ్ విభాగంలో కొందరు ఉద్యోగుల కుమ్మక్కు

– అలిపిరి టీటీడీ వేర్‍హౌస్ కేంద్రంగా భారీ గోల్‍మాల్..? – పురుగుపట్టిన జీడిపప్పు సరఫరాపై సీరియస్‍గా స్పందించిన టీటీడీ