భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీకు చేరుకున్న ఆయనకు స్థానిక ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ఎన్నారై భాజపా ప్రతినిధి డా.అడపా ప్రసాద్, GWTCS అధ్యక్షురాలు పాలడుగు సాయిసుధ, స్థానిక ప్రవాస తెలుగువారు మన్నే సత్యనారాయణ, బండా ఈశ్వర్ తదితరులు మోడీకి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
మోడీకి డీసీ ప్రవాస భారతీయుల ఘనస్వాగతం
Related tags :