Politics

విశాఖ…. టీడీపీ ఆఫీస్ లో పోలీసుల సోదాలు

విశాఖ…. టీడీపీ ఆఫీస్ లో పోలీసుల సోదాలు

టీడీపీ మెయిన్ ఆఫీస్ లో సిఐ ఈశ్వరరావు నేతృత్వంలో తనిఖీలు….

ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలు…

టీడీపీ ఆఫీస్ లో గంజాయ్ ఉందని సమాచారం వచ్చింది…

అందుకే సోదాలు చేస్తున్నామన్న సిఐ ఈశ్వరరావు…

పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణులు..