అమరావతి
ఏకగ్రీవం కానున్న 11 ఎమ్మెల్సీ స్థానాలు
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పరిశీలన ప్రక్రియ పూర్తయింది.
11 ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.
దీంతో 11 ఎమ్మెల్సీ స్థానాలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోనుంది.
ఎమ్మెల్సీ అభ్యర్థుల వివరాలు..
కృష్ణా జిల్లా : మొండితోక అరుణ్ కుమార్, తలసిల రఘురాం
విశాఖ జిల్లా: వరుదు కల్యాణి, వంశీ కృష్ణ యాదవ్
గుంటూరు జిల్లా: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మూరుగుడు హనుమంతరావు
విజయనగరం జిల్లా: ఇందుకురు రఘురాజు
తూర్పుగోదావరి జిల్లా: అనంత ఉదయ భాస్కర్
అనంతపురం జిల్లా: వై శివరామిరెడ్డి
చిత్తూరు జిల్లా: భరత్
ప్రకాశం జిల్లా: మాధవరావు