?భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
?అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం
?1792 : భారతదేశం లో పోలీసు వ్యవస్థ ను ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రవేశపెట్టింది.
?1856 : వితంతు పునర్వివాహ చట్టం అమలు లోకి వచ్చిన తరువాత, మొదటి వివాహం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగింది.
?1921 : ప్రముఖ భారత ఆధ్యాత్మిక గురువు ప్రముఖ్ స్వామీ మహరాజ్ జననం ( మ.2016). MGL News
?1946 : ఐక్యరాజ్యసమితి ఆధికారిక చిహ్నాన్ని ఆమోదించారు.
?1980 : ఇంగ్లీష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాడు జాన్ టెర్రీ జననం.
?2013 : తెలుగు సినిమా హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం మరణం.(జ.1960) ????????☘️?????????