ప్రస్తుతం కోనసాగుతున్న కోవిడ్-19 థార్డ్ వేవ్ లో పరిక్ష కేంద్రాలకు వేళ్ళ అవకాశం వృద్దులకు చాలా కష్టం. ఓల్డ్ ఏజ్ హోమ్ ల పరిస్థితి మారింత దారుణంగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారికి సరైన సదుపాయాలు లభించడమే చాలా కష్టంగా ఉంది. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని తమ వంతు సహయంగా, ముందడుగు వేస్తూ అమెరిక తెలుగు సంఘం (ఆటా) ఉచితంగా కోవిడ్-19 టెస్టింగ్ కిట్లు పంపిణి చేసింది. ఆటా మరియు అపెక్స్ కోవంటేజీ ఆధ్వర్యంలో జాయ్ పౌండేషన్ లో దాదాపుగా 1000 వృద్దులకు ఈ కోవిడ్ టెస్టింగ్ కిట్లు ఉచితంగా సరఫర చేసిందిం. ఆటా అధ్యక్షులు భువనేశ్ బుజాలా, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బోద్దిరెడ్డి మరియు అపెక్స్ కోవేంటేజీ సీఇవో పార్థ కారంశెట్టి వాళ్ళ సహకారంతో బిగ్ బాస్ 5 విన్నర్ వీజే సన్నీ, ప్రముఖ సింగర్ ఇండియన్ ఐడల్ 9 విన్నర్ రేవంత్ ఆటా ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఆటా ఇండియా టీమ్ ముఖ్యాథిదులుగా హాజరై ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు.
అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉచిత కోవిడ్-19 టెస్ట్ కిట్లు పంపిణీ
