పీఆర్సీ పిటిషన్ పై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. తుది తీర్పు వచ్చేవరకు ఏ ఉద్యోగి శాలరీ నుంచి కూడా రికవరీ చేయరాదని హైకోర్టు ఆదేశం. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు. కేసును ఫిబ్రవరి 23 కు వాయిదా వేసిన హైకోర్టు.