DailyDose

ప్రకాశం జిల్లా మద్దిపాడులో సీబీఐ అధికారుల తనిఖీలు

ప్రకాశం జిల్లా మద్దిపాడులో సీబీఐ అధికారుల తనిఖీలు

ప్రముఖ పొగాకు కంపెనీ ఉద్యోగి ఇంట్లో సోదాలు

ప్రకాశం జిల్లా మద్దిపాడులో సీబీఐ అధికారుల తనిఖీలు. ప్రముఖ పొగాకు కంపెనీ ఉద్యోగి ఇంట్లో సోదాలు. కీలక హోదా ఉద్యోగి ఇంట్లో ఉదయం నుంచే సోదాలు. స్థానిక పోలీసులను కూడా అనుమతించని పోలీసులు.