DailyDose

25 ఏళ్ల తరువాత… పర్యాటకులకు అనుమతి

25  ఏళ్ల తరువాత… పర్యాటకులకు అనుమతి

ప్రకృతి ప్రేమికులకు పర్యాటకులకు నాగార్జునకొండ సందర్శకులకు పురావస్తు శాఖ మంచి వార్తను అందించింది.

ఫిబ్రవరి 19 నుండి నాగార్జునకొండ మ్యూజియం తెరవటానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పర్యాటకులకు నాగార్జునకొండ సందర్శనకు కావలసిన ఏర్పాట్లను చేసుకోవచ్చని ఆర్కియాలజీ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

దాదాపు 25 సంవత్సరాల తర్వాత తిరిగి నాగార్జున కొండకు లాంచీలు ప్రారంభం కావడం శుభసూచకం.

పర్యాటకులకు ఆనందదాయకం. దేశంలో వొమిక్రన్,కరోనాలు క్రమంగా తగ్గుతూ ఉండటం ఆశాజనకం…